9power 9th power to 9 విలువ గురించిన సమాచారం

999
                     విలువ ఎంత ఉంటుందో ఊహిచగలరా   ఈ సంఖ్య  లో ఎన్ని అంకెలు   ఉంటాయో    తెలుసా 
9
   విలువ   387420489          అంటే        
999 =          9387420489
387420489
= 387420474 + 15
= 21 X 18448594 + 15

921 విలువ 21 అంకెలలో ఉంటుంది.
942 విలువ 41 అంకెలలో ఉంటుంది. 1 తగ్గుతుంది
963 విలువ 61 అంకెలలో ఉంటుంది. 2 తగ్గుతుంది అంటే
921 x 3 విలువ 61 అంకెలలో ఉంటుంది. 2 అంకెలు తగ్గుతాయి.
921 x 4 విలువ 81 అంకెలలో ఉంటుంది. 3 అంకెలు తగ్గుతాయి.
921 x 5 విలువ 101 అంకెలలో ఉంటుంది. 4 అంకెలు తగ్గుతాయి.
…………………………………………………………………..
…………………………………………………………………..
921 x n విలువ n-1 అంకెలు తగ్గుతాయి. అలాగే
921 x 18448594 18448593 అంకెలు తగ్గుతాయి.
= 9387420474 387420474 కి 18448593 అంకెలు తగ్గుతాయి.
= 9387420489 387420489 కి 18448593 అంకెలు తగ్గుతాయి
అంటే ఈ సంఖ్యలో ఖచ్చితంగా 387420489 - 18448593 అంకెలుంటాయి.

= 368,971,896 అంకెలు గల సంఖ్య అవుతుంది.

 సమీప భవిష్యత్ లో ఈ  సంఖ్య మొత్తాన్ని కనుగొనాలి.

ప్రత్యుత్తరమిమ్ము